There have been a lot of talks about India's No 4 slot, as the team is one stop away from the ICC World Cup 2019. With all international fixtures done, only the Indian Premier League (IPL) remains for skipper Virat Kohli, coach Ravi Shastri and the selectors to decide on who they wish to pick for the position
#rajasthanroyalsskipper
#ajinkyarahane
#iccworldcup2019
#ipl2019
#ipl
#teamindia
#australiaseries
#viratkohli
#ambatirayudu
#vijayshaker
ఐపీఎల్‌లో రాణిస్తే వరల్డ్‌కప్‌లో ఆడే భారత జట్టులో చోటు దక్కుతుందా లేదా నే దాని గురించి ఆలోచించడం లేదని టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజ్యింకె రహానే అన్నాడు. 2015 వరల్డ్‌కప్ నుంచి టీమిండియాను No. 4 స్థానం పెద్ద సమస్యగా మారింది. ఈ స్థానంలో అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్ లాంటి ఆటగాళ్లు ఆడినప్పటికీ ఎవరూ ఆ స్థానంలో కుదురుకోలేదు.తాజాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌ను సైతం భారత్ కోల్పోయింది. దీంతో కొన్ని స్థానాల భర్తీ విషయంలో టీమిండియాకు ఇంకా స‍్పష్టత రాలేదు. ముఖ్యంగా నాలుగో స్థానంలో ఆడే ఆటగాడిపై సందిగ్ధం ఏర్పడింది.